దగదర్తి మండల రైతులకు ఎంఏవో సూచనలు

దగదర్తి మండల రైతులకు ఎంఏవో సూచనలు

NLR: దగదర్తి మండల ఎంఏవో శ్రీధర్ రైతులకు ఇవాళ పలు సూచనలు చేశారు. పీఎం కిసాన్ పథకానికి అర్హతలు తెలిపారు. పీఎం కిసాన్ పథకమునకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడై ఉండాలి. 2019 జనవరి 31వ తేదీకి రైతు పేరు మీద 1B కలిగి ఉండాలి. 2019 నాటికి అర్హత కలిగి ఉండాలన్నారు. మరిన్ని వివరములకు వ్యవసాయ సిబ్బందిని సంప్రదించాలన్నారు. ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండలాని తెలిపారు.