సీఎం సహాయ నిధి పేదలకోసమే ఎమ్యెల్యే: గొండు శంకర్

సీఎం సహాయ నిధి పేదలకోసమే ఎమ్యెల్యే:  గొండు శంకర్

శ్రీకాకుళం: సీఎం సహాయ నిధి పేదలకోసమేనని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గానికి చెందిన ఎనిమిది నిరుపేద కుటుంబాలకు తన కార్యాలయంలో చెక్కులు అందించారు. అయిన మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం అని అన్నారు.