VIDEO: హన్వాడలో సమస్యాత్మక కేంద్రాల తనిఖీ

VIDEO: హన్వాడలో సమస్యాత్మక కేంద్రాల తనిఖీ

MBNR: హన్వాడ మండలం పరిధిలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను జోగులాంబ జోన్ డీఐజీ ఎల్ఎస్ చౌహన్, జిల్లా ఎస్పీ డీ.జానకితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. టంకర గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని పరిశీలిస్తూ, డీఐజీ ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారు. ప్రజలు భయం లేకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.