VIDEO: 'నువ్వేం పీకలేవు.. నిన్ను తరిమి కొడతారు'

VIDEO: 'నువ్వేం పీకలేవు.. నిన్ను తరిమి కొడతారు'

NTR: తిరువూరులో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు ప్రభుత్వ భూమిని ఎంపీ కేశినేని చిన్న అనుచరులు ఆక్రమించారంటూ మంగళవారం రోడ్డెక్కారు. ఈ సందర్భంగా ఎంపీ అనుచరులు ఎమ్మెల్యేకు మాస్ వార్నింగ్‌లు ఇచ్చారు. 'నియోజకవర్గంలో నువ్వేం పీకలేవు, వచ్చే ఎన్నికల్లో ప్రజలు నిన్ను తరిమి కొడతారు' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.