యూరియా కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ గైక్వాడ్

NGKL: జిల్లాలోని బిజినపల్లి, తిమ్మాజిపేట మండలాలలో గల యూరియా సప్లై కేంద్రాలను జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ పరిశీలించారు. అనంతరం రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా, క్యూలైన్ పాటిస్తూ అందరికీ యూరియా అందేలా చూడాలని అధికారులకు ఎస్పీ దిశా నిర్దేశాలు చేశారు.