'యువత ఉపాధి అవకాశాలు సద్వినియోగపర్చుకోవాలి'

'యువత ఉపాధి అవకాశాలు సద్వినియోగపర్చుకోవాలి'

SKLM: పలాస సాయి శిరీష డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా స్కిల్స్ డెవలప్‌మెంట్ అధికారి సాయి కుమార్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. అధిక సంఖ్యలో యువతి, యువకులు పాల్గొన్నారు. 16 పారిశ్రమల నుంచి 750 మందికి ఉపాధి కల్పించేందుకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత ఉపాధి అవకాశాలను సద్వినియోగపర్చుకోవాలని సూచించారు.