VIDEO: నీట మునిగిన మెదక్

VIDEO: నీట మునిగిన మెదక్

TG: భారీ వర్షానికి మెదక్ జిల్లా నీట మునిగింది. 2 గంటల వ్యవధిలోనే 7 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వెల్‌కమ్ బోర్డు వద్ద మెదక్-హైదరాబాద్ నేషనల్ హైవేపై భారీగా వరద నీరు నిలిచి ఉంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.