ముగ్గురు ఎస్సై లకు స్థానచలనం

ముగ్గురు ఎస్సై లకు  స్థానచలనం

SKLM: జిల్లాలో ముగ్గురు ఎస్సైలను తాత్కాలికంగా స్థాన చలనం చేసినట్లు జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి నిన్న ఆదేశాలు జారీ చేశారు. ఎచ్చెర్ల ఎస్సై సందీప్‌ను జి.సిగడాం స్టేషన్‌‌కు, అక్కడ పనిచేస్తున్న మధుసూదన రావును శ్రీకాకుళం రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌‌కు బదిలీ చేశారు. లావేరు ఎస్సై లక్ష్మణరావు‌కు ఎచ్చెర్ల స్టేషన్ బాధ్యతలు అప్పగించిట్లు పేర్కొన్నారు.