రాజీ మార్గమే రాజ మార్గం: సీఐ
SRPT: ఈనెల 14న జరిగే జాతీయ మెగా లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోదాడ టౌన్ సీఐ శివశంకర్ కోరారు. మంగళవారం పట్టణంలో ఆయన మాట్లాడుతూ.. రాజీ మార్గమే రాజ మార్గమని అన్నారు. సమయాన్ని, డబ్బులను ఆదా చేసుకోవాలని, కక్ష్యలతో ఏమీ సాధించలేమన్నారు.