VIDEO: 'అధికార వాంఛతో కాంగ్రెస్ ముందుకు పోలేదు'

VIDEO: 'అధికార వాంఛతో కాంగ్రెస్ ముందుకు పోలేదు'

RR: అధికారం కోల్పోయిన కొన్ని రోజులకే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అతలాకుతలం అయ్యారని లింగోజిగూడ కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి మంగళవారం అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి రోజులు రాబోతున్నాయని, కాంగ్రెస్ పార్టీ పదేళ్లు అధికారంలో లేకున్నా కష్టపడిందని, అధికారం పోగానే బీఆర్ఎస్ నాయకులలాగా అధికార వాంఛతో ముందుకు పోయిన పార్టీ కాదన్నారు.