VIDEO: హైవేపై కారులో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు

VIDEO: హైవేపై కారులో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు

రంగారెడ్డి జిల్లా కడ్తాల్ - షాద్‌నగర్ రహదారిపై ప్రయాణిస్తున్న ఓ కారులో సడెన్‌‌గా మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో కారులో ఉన్న నలుగురు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా, అధికారులు ఘటనా స్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.