'పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి'

'పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి'

SRCL: ఈనెల 14వ తేదీ నుంచి జిల్లాలో నిర్వహించే పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. పదో తరగతి పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టరేట్‌లో సంబంధిత జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షలు ఈనెల 14వ తేదీ నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు నిర్వహిస్తామన్నారు.