VIDEO: ORR చుట్టూ ఆహ్లాదం.. పల్లెటూరును తలపించే వెదర్

VIDEO: ORR చుట్టూ ఆహ్లాదం.. పల్లెటూరును తలపించే వెదర్

HYD: ORR పరిసర ప్రాంతాల్లో పల్లెటూరును తలపించే వెదర్ మన సొంతం. ఘట్‌కేసర్, పెద్ద అంబర్‌పేట్, కీసర, పటాన్‌చేరు ప్రాంతాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తోంది. తేలికపాటి చల్లని గాలి పల్లెటూరి అనుభూతిని కలిగిస్తున్నాయి. వర్షాల అనంతరం పచ్చదనం మరింత మెరుగై చెట్లు, పొలాలు సోయగాన్ని చాటుతున్నాయి.