ఢిల్లీలోని ప్రయాణికులకు పోలీసులు కీలక సూచన

ఢిల్లీలోని ప్రయాణికులకు పోలీసులు కీలక సూచన

ఢిల్లీలోని ప్రయాణికులకు పోలీసులు కీలక సూచన చేశారు. పేలుడు ఘటన నేపథ్యంలో దేశ రాజధానిలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో మెట్రో, రైల్వేస్టేషన్లు, విమానాశ్రయంలో ప్రయాణించే వారు గంట ముందే గమ్యస్థానాలకు చేరుకోవాలని ప్రజలను కోరారు. తద్వారా ట్రాఫిక్ సమస్యలు తలెత్తవని పేర్కొన్నారు.