కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లో చేరికలు

కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లో చేరికలు

WNP: పెబ్బేరు మండలం పాతపల్లికి చెందిన 50మంది కాంగ్రెస్ కార్యకర్తలు సోమవారం ఆ పార్టీని వీడి మాజీమంత్రి నిరంజన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు పాతపల్లి అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు గుర్తుచేశారు. బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి చైతన్యభారతి గెలుపుకు సమిష్టిగా కృషిచేయాలని సూచించారు.