VIDEO: రాజమండ్రిలో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా అవగాహన ర్యాలీ
E.G: రాజమండ్రిలో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా 3KM అవగాహన ర్యాలీ నిర్వహించారు. SFI, DYFI ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని త్రీ టౌన్ ఎస్సై సురేష్ బాబు ప్రారంభించారు. సెంట్రల్ జైలు పార్క్ వద్ద నుంచి కంబాల చెరువు మీదుగా పుష్కర్ ఘాట్ వరకు ర్యాలీ సాగింది. ఇందులో భాగంగా డ్రగ్స్‌కు దూరంగా ఉండాలంటూ యువతకు సూచించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు అందజేశారు.