ఒకేసారి రెండు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

ఒకేసారి రెండు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

ELR: జంగారెడ్డిగూడెంలోని వేగవరానికి చెందిన వి. లోకేశ్ ఒకేసారి ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. తన మామయ్యల ప్రోత్సాహంతో శిక్షణ పొంది ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ పోటీ పరీక్షలు రాయగా రెండింటికి ఎంపికయ్యానని లోకేశ్ తెలిపారు. అయితే తనకు ఎయిర్ ఫోర్స్ ఉద్యోగంపై మక్కువతో ఈ నెల 29న ఉద్యోగంలో చేరుతున్నట్లు తెలిపారు.