వేలేరు పాఠశాలలను సందర్శించిన: కలెక్టర్.
HNK: వేలేరు మండలంలోని ప్రాథమిక పాఠశాల, జెడ్పీహెచ్ఎస్‌ను నిన్న జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ గారు సందర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పదో తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వచించాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బృందం పాల్గొన్నారు.