ఆటో డ్రైవర్‌కు 10 రోజులు జైలు శిక్ష
GNTR: మార్చి నెల 31న మధ్యం సేవించి ఆటో నడుపుతున్న షేక్ ఇస్మాయిల్‌ను లాలాపేట పోలీసు అదుపులోనికి తీసుకోని పరీక్షలు నిర్వహించగా మద్యం సేవించినట్ల రుజువైంది. ఏప్రిల్ 8న నిందితుడిని గుంటూరు 1st స్పెషల్ జ్యూడిషల్ మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా, నిందితుడికి 10 రోజులు జైలు శిక్ష విధించినట్లు లాలాపేట పోలీసులు తెలిపారు.