VIDEO: కనకదాసు విగ్రహ ఆవిష్కరణ గోడ పత్రిక ఆవిష్కరణ

CTR: అక్టోబర్ 5న తిరుపతిలో శ్రీశ్రీశ్రీ కనకదాసు విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం జరుగుతుందని కురబ సంఘ నాయకులు తెలిపారు. శనివారం పుంగనూరులో కుల సంఘ నాయకులతో కలిసి గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ మహోత్సవంలో ప్రతి కురుబ కుటుంబ సభ్యులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.