ఓటర్ల జాబితా సవరణను వ్యతిరేకిస్తూ సీపీఎం ధర్నా

ప్రకాశం: ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం వద్ద శుక్రవారం సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కమిటీ సభ్యుడు రఘురాం మాట్లాడుతూ.. దొడ్డిదారిన అమలు చేస్తున్న పౌరసత్వ సవరణను అందరూ వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను వ్యతిరేకిస్తూ ధర్నా చేస్తున్నామని, సీపీఎం నాయాకులు పేర్కొన్నారు.