బీజేపీ నాయకుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

KMM: నేలకొండపల్లి మండలం పైనంపల్లి గ్రామంలో ఈరోజు ఉదయం BJP MLC అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి విజయాన్ని ఆంక్షిస్తూ.. బీజేపీ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారంలో భాగంగా గ్రామంలోని ప్రతి ఇంటి వద్దకు వెళ్లి ప్రేమేందర్ రెడ్డి ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులను కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేలకొండపల్లి మండలం నాయకులు పాల్గొన్నారు.