VIDEO: 'సచివాలయం పేరు మార్పు నిర్ణయం సరికాదు'

VIDEO: 'సచివాలయం పేరు మార్పు నిర్ణయం సరికాదు'

E.G: పరిపాలనను ప్రజలకు చేరువలోకి తీసుకొచ్చిన సచివాలయం పేరు మార్చాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని YCP జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి తప్పు పట్టారు. ఈ సందర్భంగా రావులపాలెంలో శనివారం సాయంత్రం మాట్లాడుతూ.. జగన్ మానస పుత్రిక సచివాలయం అని చెప్పారు. వాటి ద్వారా ప్రజలకు పాలన ఎంతో చేరువయ్యిందన్నారు. అటువంటి వ్యవస్థ పేరు మార్చడం దుర్మార్గమైన చర్య అన్నారు.