VIDEO: నాదెండ్ల పోలీస్ స్టేషన్‌లో పోక్సో కేసు నమోదు
PLD: నాదెండ్ల పోలీస్ స్టేషన్‌లో పోక్సో కేసు నమోదు అయింది. 8వ తరగతి చదువుతున్న బాలికతో షాహిద్ అనే 17 యువకుడు చనువుగా ఉంటూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఇదే విషయాన్ని తల్లి మాధవికి వివరించగా.. ఆమె నాదెండ్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆ యువకుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.