VIDEO: అగ్నిమాపక వారోత్సవాల్లో అవగాహన

VIDEO: అగ్నిమాపక వారోత్సవాల్లో అవగాహన

VSP: అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం సూర్యాబాగ్ కేంద్రం పరిధిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. 4 పాయింట్స్ హోటల్‌లో అగ్ని ప్రమాదాల నివారణ, స్మోక్ సమయంలో బయటపడే మార్గాలపై మాక్ డ్రిల్ చేపట్టారు. ఎంవీపీ లిటిల్ ఏంజెల్ స్కూల్‌లో విద్యార్థులకు అగ్ని, విపత్తు సమయంలో జాగ్రత్తలు, రెస్క్యూ విధానాలు నేర్పించారు.