తిరుపతి TDP నాయకుల్లో దూకుడేది..?

తిరుపతి TDP నాయకుల్లో దూకుడేది..?

తిరుపతి టీడీపీలో బలమైన వాయిస్ లేదని నాయకులు అంటున్నారు. 'ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.. మాకు బలమైన నాయకుడు కావాలి,  ఇంఛార్జ్ మార్చాలి' అనే డిమాండ్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ నుంచి చిరంజీవి వరకు తిరుపతిలోనే రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారు. ఇంతటి చరిత్ర ఉన్న తిరుపతిలో టీడీపీ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందని క్యాడర్ అభిప్రాయం.