VIRAL VIDEO: ఫ్రీగా వందల కొద్ది ఐఫోన్లు

VIRAL VIDEO: ఫ్రీగా వందల కొద్ది ఐఫోన్లు

సముద్రంలో వెళ్తున్న కంటైనర్ నుంచి ఐఫోన్లను దొంగిలిస్తున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కొంతమంది వ్యక్తులు సముద్రంలో వెళ్తున్న ఓ నౌకను పడవలతో వెంబడించి అందులో ఉన్న కంటైనర్ నుంచి వందల కొద్ది ఐఫోన్లను చోరీ చేశారు. ఇదంతా అక్కడ ఉన్న వ్యక్తి వీడియో తీస్తూ.. 'మాకు ఉచితంగా ఐఫోన్లు దొరికాయి' అని చెప్పాడు. ఈ ఘటన ఎక్కడ జరిగింది అనేది తెలియాల్సి ఉంది.