RYV అర్జీదారుల వివరాలను పరిశీలించిన ఎంపీడీవో

RYV అర్జీదారుల వివరాలను పరిశీలించిన ఎంపీడీవో

SRD: నిజాంపేట మండల పరిధిలోని బాచేపల్లి, నాగ్దర్ గ్రామాలలో మంగళవారం రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించారు. అర్జీదారుల వివరాలను ఎంపీడీవో సంగ్రామ్ గ్రామపంచాయతీ కార్యాలయంలో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడి సిబ్బంది, ఆశా వర్కర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.