'మైనింగ్ కోసం ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలి'

'మైనింగ్ కోసం ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలి'

NLR: మైనింగ్ కోసం ఇచ్చిన పల్లె తిప్ప అనుమతులను వెంటనే రద్దు చేయాలని రైతు కూలీ సంఘం (ఆంప్ర), అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య బృంద సభ్యులు డిమాండ్ చేశారు. వరికుంటపాడు, జంగం రెడ్డిపల్లి గ్రామస్తులతో భేటీ అయ్యారు. అక్కడ పరిస్థితులపై ఆరా తీసి గ్రామాలకు ఆనుకుని ఉన్న ఈ తిప్పను మైనింగ్‌కు ఇస్తే నివాసం ఉండలేమని, ప్రజలు తమ అవేదన వ్యక్తం చేస్తున్నారు.