కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

HNK: గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ పరిధిలోని 63వ డివిజన్ బాపూజీ నగర్‌లో ఆల్ఫా ఒమేగా ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళల కుట్టు శిక్షణా కేంద్రాన్ని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సతీమణి నీలిమారెడ్డి సోమవారం ప్రారంభించారు. మహిళల కుట్టు శిక్షణ కోసం అవసరమైన మిషన్ల కొనుగోలుకు ఆమె రెండు లక్షల రూపాయలను ఆర్థిక సహాయం అందజేశారు జాన్ మార్కండేయ పాల్గొన్నారు.