జిల్లాలో మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం

జిల్లాలో మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం

PDPL: పర్యావరణ పరిరక్షణ కోసం మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ తనవంతుగా కృషి చేస్తున్నారని, BRS నాయకులు పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లాలో ఆదివారం గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరిత సేనా కార్యక్రమంలో భాగంగా వేలాది మొక్కలు పంపిణీ చేశామన్నారు.