శాతవాహన యూనివర్సిటీలో బీటెక్ తక్షణ ప్రవేశాలు

శాతవాహన యూనివర్సిటీలో బీటెక్ తక్షణ ప్రవేశాలు

SDPT: హుస్నాబాద్‌లోని శాతవాహన విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో B.Tech మొదటి సంవత్సరంలో మిగిలిన సీట్ల భర్తీకి ఈ నెల 26వ తేదీన తక్షణ ప్రవేశాలు CSE, ECE, CSCAI (స్పాట్ అడ్మిషన్లు) నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ కె.తిరుపతి రెడ్డి తెలిపారు. అభ్యర్థులు ఉ.11 గం.కు గాంధీనగర్ సమీపంలోని ఇంజనీరింగ్ కళాశాల మొదటి అంతస్థులో హాజరు కావాలన్నారు.