మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM
* బాలానగర్ ఏకలవ్య పాఠశాలలో 'యూత్ పార్లమెంట్' కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ డీకే అరుణ
* మహబూబ్ నగర్ కాంగ్రెస్ నేతలు అసంతృప్తితో ఉన్నారు: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
* నగరంలో ఓ వ్యక్తిని టిప్పర్ ఢీ.. తీవ్ర గాయాలు
* ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంవద్దు: కలెక్టర్ కుష్బూ గుప్తా