VIDEO: కీసరగుట్టలో మంత్రి ప్రత్యేక పూజలు

VIDEO: కీసరగుట్టలో మంత్రి ప్రత్యేక పూజలు

MDCL: కీసరగుట్టలో వెలసిన శ్రీ భవాని సమేత రామలింగేశ్వర స్వామిని మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ఆయన రామలింగేశ్వర స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పరమేశ్వరుడు ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.