నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ ఖాజీ రామారంలో సీసీ కెమెరాలను ప్రారంభించిన డీఎస్పీ శివరామిరెడ్డి
★ నల్గొండలో ఆర్టీసీ సమ్మెలో ఉద్రిక్తత.. డ్రైవర్ ఆత్మహత్యయత్నం
★ రేపు కొండమల్లేపల్లి రానున్న మంత్రి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
★ జిల్లా కలెక్టరేట్లో ఘనంగా భగీరథుడి జయంతి కార్యక్రమం