YCP పాలనలో మహిళలను వేధించారు: ఎంపీ
NDL: వైసీపీ ఐదేళ్ల పాలనలో మహిళలను వేధించారని ఇవాళ టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి విమర్శించారు. వైసీపీ కేడర్ వ్యక్తిత్వహననం, బాడీ షేమింగ్‌కు పాల్పడ్డారని అన్నారు. సీఎం సతీమణి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూతురును కూడా కామెంట్ చేశారని మండిపడ్డారు. ఏపీ హోంమంత్రి అనితను అసభ్యంగా దూషించారని దుయ్యబట్టారు.