సదర్ సయ్యాటకు ఎంపీకి ఆహ్వానం

సదర్ సయ్యాటకు ఎంపీకి ఆహ్వానం

SDPT: శ్రీకృష్ణ యాదవ సదరు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నవంబర్ 1 శనివారం సిద్దిపేట పట్టణంలోని నాసర్ పురాలో బాల హనుమాన్ దేవాలయం వద్ద సదర్ సయ్యాట కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ ఎంపీ రఘునందన్ రావును రావాలని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో యాదవులు కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.