సోమేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

సోమేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

అన్నమయ్య: చిట్వేల్ పట్టణంలోని శ్రీ భువనేశ్వరి శ్యామలాంబ సమేత శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో మూడవ కార్తీక సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనను ఆలయ మర్యాదలతో సన్మానించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.