డిప్యూటీ సీఎం బర్త్ డే కేకును కట్ చేసిన లోకేష్

KDP: కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం CK దీన్నే మండలంలో ఈరోజు మంత్రి నారా లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి పవన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కడప జిల్లా పర్యటనలో ఉన్న లోకేష్ వద్దకు కడప జిల్లా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ బర్త్ డే కేకును తీసుకురాగా మంత్రి లోకేష్ వారితో కలిసి కేక్ కట్ చేశారు.