భీమేశ్వరాలయంలో కాలభైరవ జయంతి పూజలు

భీమేశ్వరాలయంలో కాలభైరవ జయంతి పూజలు

KKD: పంచారామ క్షేత్రం అయిన సామర్లకోట శ్రీ కుమార రామ భీమేశ్వర ఆలయంలో శుక్రవారం బహుళ అష్టమి సందర్భంగా కాలభైరవ జయంతి పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగాణంలోని శ్రీ కాలభైరవ స్వామికి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు దేవస్థానం అర్చకులు ఘనంగా పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రత్యేక ప్రసాద వితరణ చేపట్టారు.