స్వల్పకాలిక కోర్సులకు ధరఖాస్తుల స్వీకరణ

స్వల్పకాలిక కోర్సులకు ధరఖాస్తుల స్వీకరణ

ASR: అరకులోయ ఆర్ఐటీఐ నందు 3 నెలల స్వల్పకాలిక ఫీల్డ్ టెక్నీషియన్ కంప్యూటింగ్ & పెరిఫెరల్స్, వెబ్ డవలపర్ కోర్సులు ఉచితంగా అందిస్తున్నట్టు శనివారం ప్రిన్సిపాల్ వై. ఉమాశంకర్ తెలిపారు. ఈ కోర్స్‌లలో శిక్షణ పొందటకు పది పాసై,16 ఏళ్ళు పైబడిన వారు అర్హులు. ఆసక్తి గల అభ్యర్ధులు మార్చి 7వ తేదీ లోపు ధరఖాస్తులను ఆర్ఐటీఐ ఆఫీసు నందు అందజేయాలన్నారు.