గ్రామ పాలన అధికారులకు బాధ్యతల కేటాయింపు

గ్రామ పాలన అధికారులకు బాధ్యతల కేటాయింపు

BHPL: జిల్లా ఐడీవోసీ కార్యాలయంలో బుధవారం అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో నూతన గ్రామ పాలన అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఎంపికైన అధికారులకు క్లస్టర్ల వారీగా బాధ్యతలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ స్థాయిలో ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించాలని సూచించారు.