హైడ్రా ప్రజావాణికి 64 ఫిర్యాదులు

హైడ్రా ప్రజావాణికి 64 ఫిర్యాదులు

HYD: హైడ్రా కార్యాలయంలో నిన్న పలువురు కబ్జాల గురించి ఫిర్యాదు చేశారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ప్రజావాణి రాత్రి 7.30 వరకు సాగింది. హైడ్రా కమిషనర్ ఫిర్యాదు దారులు, బాధితులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 64 మంది వినతిపత్రాలు అందజేశారు. ఆయా సమస్యలను వెంటనే పరిష్కరించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు.