కుసుమను అభినందించిన ఎమ్మెల్యే

కుసుమను అభినందించిన ఎమ్మెల్యే

ATP: నార్పల మండలం దుగుమరి గ్రామానికి చెందిన 19 ఏళ్ల కుసుమ దక్షిణాఫ్రికాలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి దేశ కీర్తిని చాటారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే బండారు శ్రావణి శుక్రవారం ఆమెను తన క్యాంపు కార్యాలయానికి ఆహ్వానించి, అభినందించారు. కుసుమ భవిష్యత్తు లక్ష్యం ఎవరెస్ట్‌ అధిరోహణ అని చెప్పగా.. సంతోషం వ్యక్తం చేశారు.