క్రోసూరు ఇంఛార్జ్ తాసిల్దార్‌గా ధనలక్ష్మి బాధ్యతలు

క్రోసూరు ఇంఛార్జ్ తాసిల్దార్‌గా ధనలక్ష్మి బాధ్యతలు

PLD: మండల తహసిల్దార్‌గా ధనలక్ష్మి బాధ్యతలు చేపట్టారు. గతంలో ఉన్న నాగరాజు సెలవుపై వెళ్లడంతో పెదకూరపాడు తాసిల్దార్ ధనలక్ష్మి ఇంఛార్జ్ తహసిల్దార్‌గా బాధ్యతలు చేపట్టారు. రైతుల సమస్యలు ఆన్‌లైన్ సమస్యలు సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తా అన్నారు. విద్యార్థులకు సంబంధించిన కుల దృవపత్రాలు, ఇన్కమ్ సంబంధించి పనులు వెంటనే పూర్తి చేసి పంపిస్తున్నామన్నారు.