దేశంలోనే ధనిక జిల్లాగా రంగారెడ్డి రికార్డ్
TG: రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా దేశంలోనే అత్యధిక తలసరి స్థూల ఉత్పత్తి కలిగిన జిల్లాగా చరిత్ర సృష్టించింది. రంగారెడ్డి జిల్లాలో తలసరి ఆదాయం రూ.11.46 లక్షలుగా ఉంది. హర్యానాలోని గురుగావ్ రూ. 9.05 లక్షలతో రెండో స్థానంలో నిలిచింది. గతంలో మొదటి స్థానంలో తరచుగా గురుగావ్ లేదా బెంగళూరు జిల్లాలు ఉండేవి. కానీ రంగారెడ్డి జిల్లా రావడం ఇదే మొదటిసారి.