TTDలో ఉద్యోగావకాశాలు

TTDలో ఉద్యోగావకాశాలు

TPT: తిరుమలలోని అశ్విని హాస్పిటల్, కంపార్ట్మెంట్, శ్రీవారి మెట్టు తదితర ప్రాంతాల్లో విధులు నిర్వహించడానికి సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేయాల్సి ఉంటుంది. మొత్తం 8 ఖాళీలు ఉన్నాయి. రూ.50వేలకు పైగా జీతం ఇస్తారు. MBBS పాసైన అభ్యర్థులు అర్హులు. ఆగస్టు 7వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.