వావిలాలలో సమ్మర్ క్యాంపు ప్రారంభం

JN: పాలకుర్తి మండలం వావిలాల గ్రామంలోని ఉన్నత పాఠశాలలో MPDO ఆవుల రాములు, గంటా రవీందర్‌లు సమ్మర్ క్యాంపును గురువారం ప్రారంభించారు. కాగా ఈ సమ్మర్ క్యాంప్‌లో గేమ్స్, డాన్స్, యోగ, స్పోకెన్ ఇంగ్లీష్ లాంటి అంశాలు బోధించనున్నట్లు వారు తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆయా గ్రామాల ప్రముఖులు, ఉపాధ్యాయులు తదితరులున్నారు.