'సోషల్ మీడియాను మంచి కోసమే వినియోగించండి'

'సోషల్ మీడియాను మంచి కోసమే వినియోగించండి'

అన్నమయ్య: సోషల్ మీడియాను కేవలం మంచి కోసమే వినియోగించాలని అన్నమయ్య ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అన్నారు. సోషల్ మీడియాను విజ్ఞానాన్ని పంచేందుకు వాడాలి కానీ విద్వేషాలను పెంచేలా ఉండకూడదు అని అన్నారు. మీరు చేసే పోస్టులు ఇతరులను ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదని ఆయన అన్నారు. తమ పిల్లలు సోషల్ మీడియాలో ఏమి చేస్తున్నారో తల్లిదండ్రులు గమనించాలని ఆయన సూచించారు.