దుత్తలూరు సమస్యలపై కలెక్టర్‌కు వినతి

దుత్తలూరు సమస్యలపై కలెక్టర్‌కు వినతి

NLR: ఉదయగిరి, దుత్తలూరు ప్రాంతంలో రోడ్ల అభివృద్ధి, పునరుద్ధరణ పనులు చేపట్టాలని ఆయా మండలాల బీజేపీ నాయకులు సోమవారం కలెక్టర్ హిమాన్షు శుక్లాకు వినతిపత్రం అందజేశారు. ప్రధానంగా నందవరం - ఉదయగిరి, సంగం - కలిగిరి, నర్రవాడ - వెంకన్నపాలెం, బండకింద పల్లి ఘాట్ రోడ్డు అభివృద్ధిపై దృష్టి పెట్టాలని వారు కలెక్టర్‌ను కోరారు.